యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బీఎస్పీ నుంచి నట్వర్ సింగ్ బహిష్కరణ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 19 నవంబర్ 2008   ( 10:23 IST )
మాజీ విదేశాంగ మంత్రి కె.నట్వర్ సింగ్‌ను మంగళవారం బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) వేటు వేసింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ బీఎస్పీ నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుండటం, క్రమశిక్షణారాహిత్యంతో వ్యవహరించడంతోపాటు, బహుజన్ సమాజ్ ఉద్యమంపై ఆయనకు నమ్మకం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఎస్పీ వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీఎస్పీలో నట్వర్ సింగ్ నాలుగు నెలల క్రితం చేరిన సంగతి తెలిసిందే. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నట్వర్ సింగ్ ఈ ఏడాది ఆగస్టులో కొన్ని దురుద్దేశాలతో తమ పార్టీలో చేరారని బీఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రా చెప్పారు. కాంగ్రెస్ నుంచి కూడా బహిష్కరణకు గురైన నట్వర్ తమ పార్టీలో క్రమాశిక్షణారాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నారని మిశ్రా ఆరోపించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యువత రాజకీయాలను మార్చగలదు: అద్వానీ
రాజకీయాల్లోకి గోవిందాచార్య పునరాగమనం
పానిపట్ రహదారిపై ప్రమాదం: 16 మంది మృతి
ఏటీఎస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి: బీజేపీ
కాశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్
సాధ్వి ప్రజ్ఞా సింగ్ కస్టడీ 29 వరకు పొడిగింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు...
తండ్రీకూతుళ్ల అనుబంధంతో ఆకాశమంత
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...