యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాశ్మీర్ తొలి దశ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్
శ్రీనగర్ (ఏజెన్సీ), మంగళవారం, 18 నవంబర్ 2008   ( 10:01 IST )
జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో సోమవారం జరిగిన తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64 శాతం పోలింగ్ నమోదయింది. ఒకప్పడు తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా పేరొందిన బాందీపురా జిల్లాలోని గురెజ్ నియోజకవర్గంలో రికార్డు స్థాయి పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం అధికారులు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 74 శాతం పోలింగ్ నమోదయింది.

మెంధర్, పూంచ్ నియోజకవర్గాల్లో 73 శాతం, సురాన్‌కోటేలో 68 శాతం, నోబ్రాలో 66 శాతం, లెహ్, కార్గిల్‌, జాన్‌స్కర్‌లలో 60, బాందీపురాలో 57 శాతం, సోనావారిలో 46 శాతం పోలింగ్ నమోదయింది. సోమవారం జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి దశ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సాధ్వి ప్రజ్ఞా సింగ్ కస్టడీ 29 వరకు పొడిగింపు
దమ్ముంటే ఆ పని చేసి చూడండి: వెంకయ్య
బెంగాల్‌లో కూలిన మిగ్- 23 శిక్షణ విమానం
మాలేగావ్ పేలుడు: ఆర్మీ అధికారిపై మరో కేసు
కాశ్మీర్‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు
లక్నోలో బాంబు పేలుడు: ఇద్దరికి గాయాలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...