|
| దమ్ముంటే ఆ పని చేసి చూడండి: వెంకయ్య |
| భోపాల్ (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008 ( 17:12 IST ) | |
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)పై నిషేధం విధిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
ఈ జాతీయ సంస్థపై నిషేధం విధిస్తే కాంగ్రెస్ అందుకు భారీ చెల్లించుకుంటుందన్నారు. ఈ రోజుల్లో కాంగ్రెస్ నిప్పుతో చెలగాటం ఆడుతోంది. దీనికి భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చర్యలు తీసుకునేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఈ జాతీయ సంస్థలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని విమర్శించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|