యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బెంగాల్‌లో కూలిన మిగ్- 23 శిక్షణ విమానం
న్యూఢిల్లీ/కోల్‌కతా (ఏజెన్సీ), సోమవారం, 17 నవంబర్ 2008   ( 16:57 IST )
భారత వైమానిక దళానికి చెందిన మిగ్- 23 శిక్షణ విమానం ఒకటి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సోమవారం మధ్యాహ్నం కూలిపోయింది. గత వారం రోజుల్లో మిగ్- 23 విమానం కూలిపోవడం ఇది రెండోసారి. రోజువారి శిక్షణపై ఉన్న ఈ విమానం మధ్యాహ్నం 12.36 గంటల సమయంలో తూర్పు హాషిమారా ప్రాంతంలో కూలిపోయిందని వైమానిక దళ ప్రతినిధి వెల్లడించారు.

జాల్పాయ్‌గురి జిల్లాలోని హాషిమరా వైమానిక స్థావరం నుంచి బయలుదేరి, ప్రమాదానికి గురైన ఈ విమానంలో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. వారిద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానం కూలిపోవడంపై వైమానిక దళం దర్యాప్తుకు ఆదేశించింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మాలేగావ్ పేలుడు: ఆర్మీ అధికారిపై మరో కేసు
కాశ్మీర్‌లో నేడు తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు
లక్నోలో బాంబు పేలుడు: ఇద్దరికి గాయాలు
పదును తగ్గిన తీవ్రవాద నిరోధక చట్టాలు
ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదు: మన్మోహన్
ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...