|
| ముంబయి: రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు |
| ముంబయి (ఏజెన్సీ), 15 నవంబర్ 2008 ( 15:55 IST ) | |
ముంబయిలోని మజ్‌గావ్ కోర్టు శనివారం మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో రాజ్ థాకరే శనివారం మజ్‌గావ్ కోర్టులో లొంగిపాయారు. అనంతరం కోర్టు రూ.50 వేల పూచీకత్తుపై రాజ్‌కు బెయిల్ మంజూరు చేసింది.
మతపరమైన విశ్వాసాలను అపహాస్యం చేయడం, చాత్ పూజపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాజ్ థాకరేపై జంషెడ్‌పూర్ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై రాజ్ థాకరే శనివారం ముంబయి కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయన తరపు న్యాయవాది ట్రాన్సిట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు రాజ్ థాకరేకు ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|