|
| రాష్ట్రపతి ప్రతిభకు ఇ- మెయిల్ బెదిరింపు |
| పూణే (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 16:18 IST ) | |
రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు ఆదివారం ఇ- మెయిల్ బెదిరింపు వచ్చింది. ప్రస్తుతం పూణే పర్యటనలో ఉన్న ప్రతిభా పాటిల్‌పై దాడి ఏ రూపంలోనైనా జరగవచ్చని గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు ఇ- మెయిల్ పంపారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు వివరాలు వెల్లడించారు.
నాలుగు రోజుల పర్యటన కోసం ప్రతిభా పాటిల్ శుక్రవారం పూణే చేరుకున్నారు. ఆమె ఇక్కడ కామన్వెల్త్ యువజన క్రీడలను ఆదివారం సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇ- మెయిల్ బెదిరింపు నేపథ్యంలో ప్రతిభా పాటిల్ భద్రతను మరింత పటిష్టపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|