|
| సన్యాసిని రేప్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ |
| భువనేశ్వర్ (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008 ( 15:09 IST ) | |
ఒరిస్సాలోని సమస్యాత్మక కంధమాల్ జిల్లాలో కాథలిక్ సన్యాసిని రేప్ కేసులో పోలీసులు తాజాగా మరో ముగ్గురిని కేరళలో అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒక పోలీసు బృందం కేరళ వెళ్లింది. కేరళలోని పాలఘాట్ జిల్లాలో మరో ముగ్గురిని అరెస్టు చేశామని ఒరిస్సా క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
తాజాగా అరెస్టు చేసిన ముగ్గురిని మితు పట్నాయక్, సరోజ్ ఘాదెయ్, మునా ఘాదెయ్‌లుగా గుర్తించారు. వీరి ముగ్గురిని పట్టుకోవడంతో ఈ కేసులో అరెస్టు అయినవారి సంఖ్య 8కి చేరింది. ఈ ముగ్గురు కంధమాల్ జిల్లాకు చెందినవారో కాదో పోలీసులు నిర్ధారించుకోవాల్సి ఉంది. వారిని ఒరిస్సాకు తీసుకొచ్చామని క్రైం బ్రాంచ్ ఐజీ అరుణ్ రాయ్ చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|