యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
నిలకడగా బిగ్‌బి అమితాబ్ ఆరోగ్యం
ముంబయి (ఏజెన్సీ), ఆదివారం, 12 అక్టోబర్ 2008   ( 12:38 IST )
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. తీవ్రమైన కడుపు నొప్పితో అమితాబ్ శనివారం ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, అయితే కనీసం రెండు రోజులపాటు అమితాబ్ ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు.

వైద్యుల సూచన మేరకు అమితాబ్ 48-72 గంటలపాటు ఆస్పత్రిలోనే ఉంటారని బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ విలేకరులతో చెప్పారు. శనివారం అమితాబ్ 67వ ఏట అడుగుపెట్టారు. పుట్టినరోజునాడే అమితాబ్ ఆస్పత్రిలో చేరడంతో అభిమానులకు విచారం కలిగించింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భజ్‌రంగ్ దళ్‌పై నిషేధానికి కాంగ్రెస్ డిమాండ్
పాక్‌ అణు ఒప్పందానికి భారత్ ఓకే : ముఖర్జీ
కాందమాల్ శాంతికై ఒరిస్సా వినతి
పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా
కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్
ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...