|
| పాక్ అణు ఒప్పందానికి భారత్ ఓకే : ముఖర్జీ |
| వాషింగ్టన్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 17:08 IST ) | |
అమెరికాతో పాకిస్థాన్ అణు ఒప్పందం చేసుకుంటే భారత్‌కు ఎలాంటి అభ్యంతరం లేదని విదేశాంగశాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య అణు ఒప్పందం ఏర్పడితే దానిని తాము వ్యతిరేకించబోమని ఆయన అన్నారు.
అమెరికాలో గత రాత్రి జరిగిన కార్యక్రమంలో 123 ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ప్రణబ్ మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి ప్రయోజనాలకు అణు శక్తిని పాకిస్థాన్ ఉపయోగించదల్చితే తాము వ్యతిరేకించమన్నారు. అణు శక్తిని ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించుకునే హక్కు ప్రతి దేశానికీ ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
భారత ప్రధాని మన్మోహన్, అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మధ్య జరిగిన చర్చల్లో తెరమీదకు వచ్చిన భారత్- అమెరికా పౌర అణు ఒప్పందం అనేక మలుపులు తిరిగి నేటికి తుది అంకానికి చేరిన విషయం తెలిసిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|