యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పోప్‌చే అల్ఫోన్సాకు రేపు సెయింట్ హోదా
త్రివేండ్రం (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 16:02 IST )
భారత్‌లోని కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంకు చెందిన సిస్టర్ అల్ఫోన్సాకు వాటికన్‌లోని పోప్ బెనెడిక్ట్ సెయింట్ హోదాను అందించనున్నారు. భారత్‌కు చెందిన ఓ మహిళ ఇలా సెయింట్ హోదా దక్కించుకోవడం ఇదే ప్రధమం కావడం విశేషం. సెయింట్ హోదా పొందినవారిని క్రిస్టియన్లు దేవదూతగా భావించడం గమనార్హం.

వాటికన్‌లో ఆదివారం జరగనున్న కార్యక్రమంలో సిస్టర్ అల్ఫోన్సాకు పోప్ ఈ సెయింట్ హోదాను కట్టబెట్టనున్నారు. ఈ విషయమై ఒరిస్సాకు చెందిన ఓ క్రిస్టియన్ మతాధిపతి మాట్లాడుతూ భారత్‌లోని సామాన్య కుటుంబంలో పుట్టిన ఓ మహిళకు ఇంతటి హోదా లభించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ విషయం తెలిసి భారత్‌లోని క్రిస్టియన్లు చాలా గర్వపడుతున్నారని ఆయన అన్నారు. భారత్‌లోని క్రిస్టియన్లకు ఈ విషయం ఓ స్ఫూర్తి కాగలదని ఆయన అన్నారు. అదే సమయంలో కెరళలోని సిస్టర్ అల్ఫోన్సా జన్మస్థలంలోని క్రిస్టియన్లు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వేడుకలు జరపడానికి సిద్ధమవుతున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కడుపునొప్పితో ఆస్పత్రిలో అమితాబ్
ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు
కాశ్మీర్‌లో తొలి రైలుకు ప్రధాని పచ్చజెండా
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
ఇరు దేశాల మధ్య సహకారం అవసరం : ప్రధాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...