|
| ధులే ఘర్షణలు : కర్ఫ్యూ సడలింపు |
| నాసిక్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 14:36 IST ) | |
మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో తలెత్తిన ఘర్షణలు అదుపులోకి వచ్చాయని అందుకే ఈ ప్రాతంలో విధించిన కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. ఉత్తర మహారాష్ట్రలోని ఈ ప్రాతంలో శనివారం ఉదయం కర్ఫ్యూను సడలిస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయమై పోలీసు వర్గాలు మాట్లడుతూ ధులే ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ఇక్కడ తిరిగి ప్రశాంత పరిస్థితులు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ కారణంగా శనివారం ఉదయం తొమ్మిది గంటలనుంచి కర్ఫ్యూను తాత్కాలికంగా సడలించడంతో ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వారు పేర్కొన్నారు.
గతవారం రామ మందిర్ చౌక్ ప్రాతంలోని ఓ హిందు రక్షక్ సమితికి చెందిన ఓ బ్యానర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేయడంతో ఆ ప్రాంతంలో ఈ అల్లర్లు చోటు చేసుకున్నాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|