యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు : ప్రభుత్వం
శ్రీనగర్ (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008   ( 09:53 IST )
జమ్మూ-కాశ్మీర్‌లో వచ్చే నెల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ నెలలో మూడు లేక నాలుగు దఫాలుగా జమ్మూ-కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ విషయమై ప్రభుత్వ వర్గాలు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌కు ఈ మేరకు హోం శాఖనుంచి ఆదేశాలు అందాయని తెలిపాయి. ఈ సమయంలో ప్రభుత్వ బలగాలు సైతం అందుబాటులో ఉంటాయని తద్వారా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేదుకు అవకాశం ఉన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి.

కొద్దిరోజుల క్రితం అమరనాథ్ దేవాలయానికి భూమిని కేటాయించిన వివాదం చినికి చినికి గాలివానగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్లీం సంస్థల డిమాండ్‌కు తలొగ్గిన జమ్మూ ప్రభుత్వం అమరనాథ్ దేవస్థానానికి కట్టబెట్టిన అటవీ భూమిని వెనక్కు కూడా తీసుకుంది. అయినా శాంతించని కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో జమ్మూలో ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి
ఇరు దేశాల మధ్య సహాకారం అవసరం : ప్రధాని
ప్రధాని శ్రీనగర్ రాక: ఉద్రిక్త పరిస్థితులు
భజ్జీపై వీహెచ్‌పీ, భజ్‌రంగ్ దళ్ కేసులు
ఒరిస్సాలో మళ్లీ హింస: 10 మందికి గాయాలు
ధులేలో మూడు గంటలపాటు కర్ఫ్యూ ఎత్తివేత
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...