|
| నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్ : హోం మంత్రి |
| నోయిడా (ఏజెన్సీ), శనివారం, 11 అక్టోబర్ 2008 ( 09:36 IST ) | |
దేశంలోని నేరాల అదుపుకు ఫోరెన్సిక్ సైన్స్‌ను ఉపయోగించాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో వస్తోన్న విప్లవాత్మక మార్పులను నేరాల అదుపుకు ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
నోయిడాలో ప్రారంభమైన నాలుగురోజుల సౌత్ ఏసియన్ కాంగ్రెస్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్ అండ్ టాక్సికాలజీ సదస్సులో హోం మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌లోని యూనివర్సిటీల్లో ఫోరెన్సిక్ సైన్స్‌ను అభివృద్ధి చేసే వివిధ చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
ఇందులో భాగంగా ఫోరెన్సిక్ సైన్స్ పరిశోధనలను జరిపేందుకు దేశం మొత్తం మీద పరిశోధనాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|