|
| ఇరు దేశాల మధ్య సహకారం అవసరం : ప్రధాని |
| చంద్రకోట్ (ఏజెన్సీ), 11 అక్టోబర్ 2008 ( 08:35 IST ) | |
భారత్, పాకిస్థాన్‌లు అభివృద్ధి సాధించాలంటే ఇరు దేశాల మధ్య సహకారం అవసరం అని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. అభివృద్ధి కోసం పరస్పర సహకారంతో కలిసి పనిచేద్దాం అంటూ ఈ సందర్భంగా ఆయన పాకిస్థాన్‌కు పిలుపునిచ్చారు.
చీనాబ్ నదిపై చంద్రకోట్ వద్ద నిర్మించిన బాగ్లీహర్ ప్రాజెక్టును శుక్రవారం జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. భారత్, పాకిస్థాన్‌లోని ప్రజలు సైతం తమ బాధ్యతగా భావించి పరస్పరం సహకరించుకోవాలంటూ ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఆయన ప్రారంభించిన బాగ్లీహార్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ దాని నిర్మాణంలో భారత్ ఎలాంటి ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై 2005లో పాకిస్థాన్ అభ్యంతరం చెప్పడంతో ఓ స్విస్ అధికారిని అర్బిట్రేటర్‌గా ప్రపంచబ్యాంక్ నియమించిందని ఆ అధికారి సూచించిన మేరకు మార్పులతోటే తాము ప్రాజెక్టును పూర్తి చేశామని ప్రధాని పేర్కొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చింతకాయల రవి రివ్యూ | | తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం... |
| |
|
|
|
|
|
|
|