యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పౌర అణు ఒప్పందానికి సీసీపీఏ ఆమోదం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 10 అక్టోబర్ 2008   ( 09:22 IST )
అమెరికా- భారత్ చారిత్రాత్మక పౌర అణు సహకార ఒప్పందాన్ని గురువారం రాత్రి కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) ఆమోదించింది. దీంతో ఈ అణు ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు ఇరుదేశాలు సంతకాలు చేయడమే తరువాయి. దీనిని అమల్లోకి తెస్తూ శుక్రవారం భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి కండొలిజా రైస్ వాషింగ్టన్‌లో సంతకాలు చేయనున్నారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వం జరిగిన సీపీపీఏ సమావేశానికి కేంద్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రులు హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ బుధవారం సంతకం చేసిన అణు ఒప్పందం బిల్లుపై వీరు కూలంకుషంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరుదేశాల మధ్య పౌర అణు సహకార ఒప్పందం అమల్లోకి వచ్చేందుకు వీలుగా, దానిపై ఆమోదముద్ర వేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భారత్‌కు ఇదొక ఓటమి: బీజేపీ, లెఫ్ట్
మూల్యం చెల్లించుకుంటారు: భజ్‌రంగ్ దళ్
భారత్ ఆందోళనలకు పరిష్కారం: సేన్
ఒరిస్సా: కంధమాల్‌లో పరిస్థితి మెరుగు
సల్వాజుడానికి క్లీన్‌చిట్ ఇవ్వలేదు: ఎన్‌హెచ్ఆర్‌సీ
రెండు దేశాలు బరితెగించాయి: లెఫ్ట్ పార్టీలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చింతకాయల రవి రివ్యూ
తల్లీకొడుకుల సెంటిమెంట్‌తో ఇప్పటికే చాలా చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి.
రెయిన్‌బో- రివ్యూ
శౌర్యం.. రివ్య్యూ
భవిష్యత్
తారాఫలం - విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా రంగంపై అవగాహన ఉన్నవారెవరికైనా ఈ పేరును పరిచయం...
ఇంకా చదవండి|మరిన్ని...