యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
గ్రామీణ ఉపాధి పథకానికి ఐఐటీ, ఐఐఎంల సహకారం
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 18:10 IST )
దేశంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి పథకానికి సహకరించనున్నాయి. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రభుత్వానికి సాయం చేస్తాయి.

ఐఐటీలు, ఐఐఎంలతోపాటు అనేక విశ్వవిద్యాలయాలు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సహకారం అందించేందుకు నిర్ణయించాయి. ఈ విద్యాసంస్థలు పథకానికి సంబంధించిన పనుల ప్రణాళికలను తయారు చేయడం, నాణ్యతా ప్రమాణాలు మెరుగుపరచడంతోపాటు, సాంకేతికపరమైన సాయాన్ని కూడా అందించనున్నాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆందోళన నిలిపివేత: కాశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం
జమ్ము ప్రాంతంలో మరో 4 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
సింగూరు వివాదం: మమతకు బుద్ధదేవ్ చర్చల ఆహ్వానం
పిల్లల మరణాలపై విచారణకు ఆదేశించండి: కేంద్రం
కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జార్ఖంఢ్ నీలినీడలు
జార్ఖంఢ్: ఆగస్టు 25న మధు కోడా విశ్వాసపరీక్ష
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...