యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జమ్మూ- కాశ్మీర్‌లో శాంతి స్థాపనకు ప్రధాని పిలుపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), మంగళవారం, 19 ఆగస్టు 2008   ( 08:40 IST )
దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సోమవారం జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలో శాంతి స్థాపనకు పిలుపునిచ్చారు. అమర్‌నాథ్ భూవివాదంపై జమ్మూలో జరుగుతున్న ఆందోళన నానాటికీ ఉధృతం అవుతున్న నేపథ్యంలో ప్రధాని అక్కడి భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.

సరైన దిశగా ఆలోచించే వ్యక్తులందరూ ఈ సరిహద్దు రాష్ట్రంలో శాంతి, సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు కూడా సమస్య పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని కోరారు. ప్రతి ఒక్కరికీ సామాజిక బాధ్యత ఉందన్నారు. అమర్‌నాథ్ భూవివాదం రాజకీయ పార్టీలకు సంబంధించినది కాదని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అమర్‌నాథ్ భూవివాదం: జమ్మూలో స్వచ్ఛంద అరెస్టులు
కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళన
జమ్మూ- కాశ్మీర్‌లో ఎస్ఏఎస్ఎస్ జైల్ భరో ఆందోళన
పంజాబ్‌లో వరద భీభత్సం: 10 మందికిపైగా మృతి
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో మరో ఇద్దరు వ్యక్తులు
వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కొత్తదనం లోపించిన బలాదూర్
బలాదూర్‌గా తిరిగే వ్యక్తి బాధ్యతలు చేపడితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రూపొందిన చిత్రం బలాదూర్.
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...