యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాశ్మీర్ లోయలో పరిణామాలపై బీజేపీ ఆందోళన
జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 15:44 IST )
కాశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకపడింది. కాశ్మీర్ ప్రాంతం విషయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా శాంతపరిచే విధానాన్ని అనుసరించడం వలనే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది.

కాశ్మీర్ లోయలో వేర్పాటువాద ధోరణి వ్యక్తం అవడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. కాశ్మీర్ తీవ్రవాదుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, వోహ్రా మెతకవైఖరిని అనుసరిస్తున్నారు. అదే సమయంలో సామాజికంగా అణగదొక్కబడిన జమ్మూ ప్రజల విషయంలో కఠిన వైఖరిని అనుసరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిఓం విలేకరులతో చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జమ్మూ- కాశ్మీర్‌లో ఎస్ఏఎస్ఎస్ జైల్ భరో ఆందోళన
పంజాబ్‌లో వరద భీభత్సం: 10 మందికిపైగా మృతి
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో మరో ఇద్దరు వ్యక్తులు
వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు
అమర్‌నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...