యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
జైపూర్ పేలుళ్లు: పోలీసుల అదుపులో మరో ఇద్దరు వ్యక్తులు
జైపూర్ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 13:22 IST )
జైపూర్ బాంబు పేలుళ్లతో సంబంధాలున్నాయనే అనుమానంతో పోలీసులు సోమవారం ఒక మెడికల్ విద్యార్థితోపాటు ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. అహ్మదాబాద్ పేలుళ్ల కేసుకు సంబంధించి అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన ఆధారాలమేరకు పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారని అధికారికవర్గాలు తెలిపాయి.

వీరిద్దరిని పోలీసులు విస్తృత స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. జైపూర్, ఇతర ప్రదేశాల్లో బాంబు పేలుళ్లలో వీరికి ప్రత్యక్ష లేదా పరోక్ష సంబంధాలేమైనా ఉన్నాయా అనే కోణంలో వీరిద్దరిపై దర్యాప్తు సాగుతోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకుమించి వివరాలు తెలియజేసేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారు. తాము మీడియాకు ఇంతకుమించి సమాచారం ఇచ్చే స్థితిలో లేమని, తమ దర్యాప్తుకు మీడియాలో వచ్చే వార్తలు ఆటంకం కలిగిస్తాయని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వివాదాస్పద రచయిత్రి తస్లిమా వీసా గడువు పొడిగింపు
అమర్‌నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...