యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అమర్‌నాథ్ సంఘర్ష్ సమితికి వోహ్రా చర్చల ఆహ్వానం
జమ్మూ (ఏజెన్సీ), సోమవారం, 18 ఆగస్టు 2008   ( 12:40 IST )
అమర్‌నాథ్ ఆలయ ట్రస్టు భూవివాదంపై గత కొన్నివారాలుగా రాష్ట్రంలో ఆందోళన చేస్తున్న శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి నేతలను జమ్మూ- కాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఆదివారం చర్చలకు ఆహ్వానించారు. ఈ భూవివాద పరిష్కారం కోసం వోహ్రా పంపిన చర్చల ఆహ్వానాన్ని సంఘర్ష్ సమితి తోసిపుచ్చింది.

నిర్మాణాత్మక ప్రతిపాదనలు వస్తేనే తాము ఎటువంటి చర్చల్లోనైనా పాల్గొంటామని శ్రీ అమర్‌నాథ్ సంఘర్ష్ సమితి (ఎస్ఏఎస్ఎస్) తేల్చి చెప్పింది. జమ్మూ- కాశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ప్రధాన కార్యదర్శి బీబీ వియాస్ ఈ భూవివాదంపై చర్చలకు రమ్మని పంపిన ఆహ్వాన పత్రం తమకు అందిందని ఎస్ఏఎస్ఎస్ ప్రతినిధి నరీందర్ సింగ్ జమ్ములో విలేకరులతో చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
భూమి తిరిగి ఇచ్చే వరకు ఆందోళన: ఎస్ఏఎస్ఎస్
జార్ఖంఢ్ ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరణ
సరిహద్దుల్లో ప్రయాణీకులపై వీడియో నిఘా: కేంద్రం
హిమాచల్ ప్రదేశ్‌లో వరదలు: ప్రభుత్వం అప్రమత్తం
సీఎం రాజీనామా చేయపోతే మద్దతు ఉపసంహరణ: జేఎంఎం
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల వెనుక సిమీ హస్తం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్‌ అని అంతర్జాతీయ స్థాయిలో సంగీత స్రామాజ్యాన్ని ఏలుతున్న...
ఇంకా చదవండి|మరిన్ని...