|
| మహారాష్ట్ర మంత్రి నారాయణ రాణె రాజీనామా |
| ముంబయి, 7 ఆగస్టు 2008 ( 10:32 IST ) | |
మహారాష్ర్ట రెవెన్యూ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె బుధవారం తన పదవికి రాజీనామా చేసారు. మరోవైపు ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్టారీ అధిష్టానంతో చర్చించారు. తీరుతెన్నులపై అధిష్టానానికి వివరించారు. మహరాష్ట్రలో రాజకీయ అలజడి చెలరేగింది.
వీడియోకాన్‌కు భూముల కేటాయించిన వ్యవహారం మారినట్లు తెలుస్తున్నది. తక్కువ ధరలకే భూమి కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుత్తున్నాయి. ఇదే విషయమై మంత్రివర్గ సమావేశంలో విలాస్‌రావ్, నారాయణరాణెకు మధ్య వాగ్వాదం నెలకొంది.
బహుశా ఇదే ఆయన రాజీనామాకు దారి తీసి ఉండవచ్చునని రాజకీయ మేధావులు అంచనా వేస్తున్నారు. మొత్తంపై మహరాష్ట్ర ప్రభుత్వంలో తుపాను చెలరేగింది. ఎక్కడ ఆగుతుందో వేచి చూడాల్సిందే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|