|
| సిమిపై నిషేధం కొనసాగింపు: హైకోర్టు తీర్పుపై స్టే |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), 6 ఆగస్టు 2008 ( 17:40 IST ) | |
ప్రముఖ నిషిద్ధ సంస్థ స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై ఇప్పటివరకూ ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీ కోర్టు స్టే విధించింది. సంస్థపై నిషేధం ఎందుకు విధించకూడదో మూడు వారాలలోపు లిఖిత పూర్వకంగా తెలియజేయాలంటూ సిమిని సుప్రీం ఆదేశించింది.
తీవ్రవాద సంస్థగా పేరుబడ్డ సిమిపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఢిల్లీ కోర్టు ప్రకటించిన తీర్పుపై సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం నిషేధం కొనసాగేలా స్టే విధించింది.
సిమిపై నిషేధం విధించేందుకు అవసరమైన కారణాలేవీ తమకు కన్పించడం లేదంటూ ఢిల్లీ కోర్టు మంగళవారం సిమిపై అమలులో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ వర్గాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|