యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
చందిటాల రోడ్డు ప్రమాదంలో 12 మంది యాత్రికులు మృతి
హూగ్లీ, బుధవారం, 6 ఆగస్టు 2008   ( 15:19 IST )
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హూగ్లీ జిల్లా చందిటాల సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 12 యాత్రికులు మృతి చెందారు. మరో 13 మంది గాయాల పాలయ్యారు. నిలబడి ఉన్న బస్సు ట్రక్కు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

డియోఘర్ నుంచి పలువురు యాత్రికులు తారకేశ్వర్ వద్దనున్న శివాలయానికి వెళ్ళేందుకు బయలుదేరారు. కపఫారియా సమీపంలో బస్సు ఆగి ఉంది. బస్సులోని యాత్రికలు అక్కడక్కడే తిరుగుతున్నారు. మరికొందరు బస్సులోనే నిద్రిస్తున్నారు. ఇలా ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఒకటి వేగంగా ఢీకొంది. దీంతో 11 మంది అక్కడిక్కడే మృతి చెందారు.

ఈ సంఘటనలో గాయపడ్డ 13 మందిని స్థానికులు, పోలీసులు సమీపంలోని ఉత్తర ప్రదేశ్‌లోని శ్రీరాంపూర్ ఆసుపత్రికి తరలించారు. చాలాసేపటి తరువాత వాహనాల రాకపోకలను పునరుద్దరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సామ్రాజ్యవాద కౌగిలికి భారత్: బుద్ధదేవ్
కాంగ్రెస్‌తో చైనా కమ్యునిస్టుల దోస్తీ
సిమిపై నిషేధం ఎత్తేసిన ఢిల్లీ హైకోర్టు
అణుఒప్పందాన్ని ఎన్నో అవాంతరాలుః ప్రధాని
కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం
గృహ నిర్బందంలో గిలానీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...