యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కాశ్మీర్ అల్లర్లపై అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ(ఏజెన్సీ), బుధవారం, 6 ఆగస్టు 2008   ( 10:26 IST )
జమ్ము-కాశ్మీర్‌లో అల్లర్ల రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అమరనాథ్ యాత్ర మండలికి కేటాయించిన స్థలాన్ని రద్దు చేయడంపై అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై భారత ప్రధాన మంత్రి బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు నిర్వహించనున్నారు.

అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందుకు అన్ని పార్టీల సహకారంతో పాటు సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు చర్చలు జరపనున్నారు. అన్ని పార్టీల అగ్రనేతలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. దేశంలో మతసామరస్యానికి ఆయా పార్టీల సహకారం తీసుకోవాలని కేంద్రం కోరనున్నది.

ఈ సమావేశానికి జాతీయ పార్టీలతో సహీ ప్రాంతీయ పార్టీలను ఆహ్వానించారు. జమ్ముకాశ్మీర్‌లోని ప్రధాన పార్టీలైన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీలు పాల్గొంటున్నాయి. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను హోం మంత్రి శివరాజ్ పాటిల్ పార్టీ నాయకులకు వివరించనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గృహ నిర్బందంలో గిలానీ
అదే ఉద్రిక్తత.... అవే అల్లర్లు
పేలుళ్ళ కేసుః ఊహా చిత్రాలతో పోలీసుల కుస్తీ
రైల్వే ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమాః నితీష్
ఉగ్రవాదుల చొరబాటుకు ఐఎస్ఐ ప్రోత్సాహం
అరుదుః హిందూ వివాహానికి ముస్లీంలే పెద్దలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...