|
| పేలుళ్ళ కేసుః ఊహా చిత్రాలతో పోలీసుల కుస్తీ |
| అహ్మదాబాద్ (ఏజెన్సీ), 5 ఆగస్టు 2008 ( 15:15 IST ) | |
గుజరాత్ పేలుళ్ళ విచారణలో పోలీసులు కంటిపైన కునుకు లేకుండా తిరుగుతున్నారు. నేరస్థులను పట్టుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట్లో కొన్ని చిత్రాలను గీయించారు. జైపూర్ పేలుళ్ళ సమయంలో అనుమానితుల ఊహా చిత్రాలు ఏడింటిని సంపాదించారు.
విచారణలో భాగంగా జైపూర్ పేలుళ్ళకు సంబంధించిన ఊహా చిత్రాలతో ప్రస్తుత ఊహాచిత్రాలను సరిపోల్చుతున్నారు. అలాగే ఈ చిత్రాలను ప్రత్యక్ష సాక్షుల ఎదుట ఉంచి గర్తుపట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.
క్రైం బ్రాంచ్ ఇప్పటికే కొన్ని చిత్రాలను గీయించింది. ఇదిలా ఉండగా పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించారు. హోటళ్ళు, పార్కులు, వాహనాలు చెక్ చేస్తున్నారు. ఇప్పటి కారణంగా 155 మందిని ప్రశ్నించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|