యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
అమరనాథ్‌ వివాదం: కాశ్మీర్‌లో అల్లర్లు... ఉద్రిక్తత
జమ్ము, శుక్రవారం, 25 జులై 2008   ( 14:04 IST )
అమర్‌నాథ్ స్థలవివాదం కారణంగా జమ్మూలో అందోళనకారులు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారుతోంది. శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళకారులు పోలీస్ వాహనాన్ని తగలబెట్టారు. ప్రస్తుతం అక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే పరిస్థితి నెలకొని ఉంది. నిరవధిక బందు కారణంగా జన జీవనం స్తంభించే పరిస్థితి నెలకొంటోంది.

అమర్‌నాథ్ ఆలయ మండలికి కేటాయించిన 40 హెక్టార్ల భూమిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయడంతో శ్రీ అమరనాథ్ సంఘర్షణ సమితి జమ్ము-కాశ్మీర్‌లో ఆందోళనకు దిగింది. నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా గురువారం చేపట్టిన బంద్‌లో భాగంగా ఆందోళనకారులు దుకాణాలను మూయించారు.

శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగింది. జమ్ములో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్యన ఘర్షణలు జరిగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ళు రువ్వారు. అలాగే పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టడానికి లాఠీలకు బుద్ధి చెప్పారు. ఆందోళనకారులు పోలీసు వాహనాన్నిధ్వంసం చేసి దహనం చేశారు. అమర్‌నాథ్ స్థలం కోసం గురువారం జరిగిన బంద్‌లో ఓ ఆందోళనకారుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. కాగా శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూను సడలించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
లంచావతారం: స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ
80వ పడిలో అడుగిడిన సోమనాథ్
చిన్నారులకు రాష్ట్రపతి విందు
పొత్తు: ఎస్పీ-కాంగ్రెస్‌ల మధ్య ఆరంభమైన చర్చలు
వామపక్షాలపై మాకెలాంటి కోపమూ లేదు
సేతు సముద్రం: ప్రత్యామ్నాయాలను అన్వేశిస్తున్నాం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...