|
| చిన్నారులకు రాష్ట్రపతి విందు |
| న్యూఢిల్లీ, 25 జులై 2008 ( 12:05 IST ) | |
భారత దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభాపాటిల్ గురువారం అనాథ పిల్లలకు విందునిచ్చారు. తాను రాష్ట్రపతి భవన్‌లోకి వచ్చి యేడాది కాలం పూర్తయిన సందర్భంగా ఆమె ఈ విందును ఏర్పాటు చేశారు. వీరంతా కూడా వివిధ అనాథశరణాలయాల్లో ఆశ్రయం పొందుతున్నావారే కావడం విశేషం.
విందుకంటే ముందు ఆమె పిల్లలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లలు చదువుపై దృష్టి సారించాలని కోరారు. మహాత్మగాంధీ, రవీంధ్రనాథ్ టాగూర్ వంటి వారిని ఆదర్శప్రాయులుగా తీసుకోవాలని సూచించారు. పిల్లలతో ప్రతిభా పాటిల్ బాంక్వెట్ హాలులో చిన్నారులతో కలిసి భోంచేశారు.
చేప, కోడి మాంసం, పనీర్ పసండా వండిన వంటల్లో ప్రత్యేకమైనవి. రాష్ట్రపతి భవన్‌లోని చిత్రపటాలను పిల్లలు ఆసక్తికరంగా తిలకించారు. వారు మొగల్ గార్డన్స్‌లో తిరిగారు. రాష్ట్రపతితో రాష్ట్రతిభవన్‌లో జరిగిన విందులో పాల్గోనడం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని వారు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|