యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
పొత్తు: ఎస్పీ-కాంగ్రెస్‌ల మధ్య ఆరంభమైన చర్చలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 25 జులై 2008   ( 11:30 IST )
యూపీఏకు వామపక్షాలు మద్దతు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు దగ్గరయిన విషయం తెలిసిందే. విశ్వాస పరీక్షలో ఎస్పీ మన్మోహన్ ప్రభుత్వాన్ని గట్టెక్కించింది. ఈ తరణంలో ఇరుపార్టీల మధ్య పొత్తుల ప్రస్తావన వచ్చింది. ఇందులో భాగంగా భవిష్యత్తు ప్రణాళికపై చర్చించేందుకు సన్నద్ధమవుతున్నారు.

రాబోయే ఎన్నిక సందర్భంగా మధ్యప్రదేశ్‌లో పార్టీల మధ్యన పొత్తుకోసం ఎస్పీ ప్రయత్నిస్తోంది. ఉమ్మడి శత్రువైన మాయావతి మట్టికరిపించేందుకు రెండు పార్టీలు కలిసి పోరాడాలని నిర్ణయించారు. 2003లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాషాయం గాలికి తట్టుకోలేక పోయింది. కేవలం 38 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. అలాగే సమాజ్ వాదీ పార్టీ కూడా బాగా బలహీన పడింది.

రాబోయే ఎన్నికల్లో పట్టు సాధించాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. వీరిద్దరి ఉమ్మడి శత్రువు కూడా మాయావతే. బీఎస్పీను ఎదుర్కొవడానికి ఎస్పీ, కాంగ్రెస్‌ల మధ్య పొత్తుకు సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రణాళికలు రచించేందుకు పార్టీల నాయకులు త్వరలో కలువనున్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వామపక్షాలపై మాకెలాంటి కోపమూ లేదు
సేతు సముద్రం: ప్రత్యామ్నాయాలను అన్వేశిస్తున్నాం
పదవిని వివాదం చేయడం మా ఉద్దేశ్యం కాదు
లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి
గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...