యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సేతు సముద్రం: ప్రత్యామ్నాయాలను అన్వేశిస్తున్నాం
న్యూఢిల్లీ, శుక్రవారం, 25 జులై 2008   ( 10:24 IST )
సేతు సముద్రం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. గురువారం సుప్రీం కోర్టులో కేంద్రం తరఫున సీనియర్‌ న్యాయవాది ఫాలీ ఎస్‌ నారిమన్‌ ధర్మాసనానికి నివేదించారు. బుధవారం నాటి వాదనకు గురువారం నాటి నివేదనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

జనం విశ్వాసాలను ఎటువంటి పరిస్థితులలో దెబ్బతీయరాదన్న కోర్టు సూచనకు తలొగ్గినట్లు కనిపిస్తోంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై విచారణ జరిగింది. సేతుసముద్రం నౌకాయాన కాలువ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉన్న మార్గాలను ఐదు రోజులలో న్యాయస్థానికి సమర్పిస్తామని నారీమన్ తెలిపారు. ఈ నివేదనను జస్టీస్ బాలకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసానానికి సమర్పించారు.

రామసేతును నిర్మించిన రాముడు, ఆయననే స్వయంగా దానిని కూల్చేశాడన్న వాదనపై కోర్టు ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది. రాముడే రామసేతును కూల్చేశాడంటూ కేంద్రం తాజా వివాదానికి తెర తీయడంపై వీహెచ్‌పీ, బీజేపీలు గురువారం మండిపడ్డాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పదవిని వివాదం చేయడం మా ఉద్దేశ్యం కాదు
లంచం ఇచ్చిన వారిపై ఫిర్యాదు చేయండి : స్పీకర్
బీజేపీ ఎంపీ ఇంటిపై దాడి
గ్రేనెడు దాడి: శ్రీనగర్‌లో ఐదుగురు మృతి
సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి
మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...