యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సోమనాథ్‌ను కలసిన ప్రధాన మంత్రి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008   ( 14:50 IST )
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ గురువారం ఉదయం లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీని ఆయన ఇంట్లో కలిశారు. తాజా పరిణామాలల భాగంగా సోమనాథ్‌ను సీపీఎం పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. మన్మోహన్‌ను ఆయన మర్యాధ పూర్వకంగా కలసి ఉంటారని భావిస్తున్నారు.
ఇంత రాజకీయ పరిమాణాలలో వివిధ అంశాలపై వారిద్దరికి మధ్యన చర్చలు జరిగి ఉంటాయనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. వారి సంభాషణ ఏమై ఉంటుందనే విషయం తెలియడం లేదు. స్పీకర్‌ను కలిసిన ప్రధాని 10నిమిషాలపాటు ఆయనతో గడిపారు. వెంటనే బయటకు వచ్చిన ఆయన పాత్రికేయులతో మాట్లాడలేదు.
సౌజన్యం - న్యూఢిల్లీ (ఏజెన్సీ)
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మానవహక్కుల ఉల్లంఘనపై కాశ్మీర్ మహిళల ఆందోళన
అమర్‌నాథ్ వివాదం: జమ్ము బంద్‌
సేతసముద్రం: కట్టిన రాముడే కూల్చాడు
వామ పక్షాలది చారిత్రక తప్పిదం: ఠాక్రే
చట్టసభ ప్రతిష్ట మంటగలుస్తోంది: ఓమర్ అబ్ధుల్లా
మరింత వేగంగా సంస్కరణలు : చిదంబరం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...