|
| అమర్‌నాథ్ వివాదం: జమ్ము బంద్ |
| జమ్మూ (ఏజెన్సీ), గురువారం, 24 జులై 2008 ( 13:33 IST ) | |
అమరనాథ్ బోర్డుకు కేటాయించిన స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేస్తూ గవర్నర్ నిర్ణయానికి నిరసనగా గురువారం జమ్మూ బంద్ పాటించాలని శ్రీ అమరనాథ్ సంఘర్షణ సమితి (సాస్) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆందోళన చేపట్టారు. 40 హెక్టార్ల భూమిని అమర్‌నాథ్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. దీనిని పెద్ద ఎత్తున నిరసనలు వెల్లివిరిశాయి.
ఈ సందర్భంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పజెప్పుతూ గవర్నర్ నిర్ణయం తీసుకుంది. దీనిపై 'సాస్' ఆందోళనకు పిలుపునిచ్చింది. గత ఘర్షణలలో గాయపడ్డ కులదీప్ కుమార్ దొగ్రా సంఘర్షణ సమితికి చెందిన వారు. ఆయన బుధవారం ఆసుపత్రిలో మృతి చెందారు.
ఇది కూడా ఆందోళన ఉదృతం కావడానికి కారణమవుతోంది. గురువారం సాస్ తన ఆందోళనలో భాగంగా జమ్మూ బంద్ పాటించారు. సమితి కార్యకర్తలు రోడ్లపై తిరుగుతూ, దుకాణాలు మూయించారు. గవర్నర్ తిరిగి ఆ భూమిని బోర్డుకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|