యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మరింత వేగంగా సంస్కరణలు : చిదంబరం
జైపూర్, 24 జులై 2008   ( 09:55 IST )
లోక్‌సభ అనుమతి కోసం వేచి ఉన్న బీమా బిల్లుతోపాటు పలు బిల్లులకు ఇకపై మోక్షం కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం పేర్కొన్నారు. ఈ బిల్లులపై వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో సభ ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తామన్నారు. సంస్కరణల అములుకు తమ ప్రభుత్వం మరింత వేగంగా ముందుకు పోదలిచామని చెప్పారు.

రాజస్థాన్‌లో శ్రీరామ్‌ జనరల్‌ ఇన్స్యూరెన్స్‌ పథకాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వాస పరీక్షలో గట్టెక్కిన యూపీఏ ప్రభుత్వం ఇతర పార్టీల సహకారంతో పెడింగ్‌ బిల్లులపై పార్లమెంటు ఆమోదం పొందేందుకు కృషిచేస్తుందన్నారు. ఇందులో బీమా బిల్లు ఎంతో కీలకమైనదని అభిప్రాయపడ్డారు. బీమా రంగంలోని ఎఫ్‌డిఐ గరిష్ట పరిమితిని 26 నుంచి 49 శాతానికి పెంచేందుకు వామ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చా యి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సేతసముద్రం: కట్టిన రాముడే కూల్చాడు
వామ పక్షాలది చారిత్రక తప్పిదం: ఠాక్రే
చట్టసభ ప్రతిష్ట మంటగలుస్తోంది: ఓమర్ అబ్ధుల్లా
మూకుమ్మడి రాజీనామాలు తప్పువు: అద్వానీ
సోమనాథ్‌ చటర్జీని బహిష్కరించిన సీపీఎం
రాజీనామాపై ఇప్పటికి ఆలోచించ లేదు: సోమనాథ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...