యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
మూకుమ్మడి రాజీనామాలు తప్పువు: అద్వానీ
న్యూఢిల్లీ, గురువారం, 24 జులై 2008   ( 09:27 IST )
ప్రభుత్వ విజయం నైతికమైనది కాదు. కళంకిత ఈ విజయంపై భారీ అందోళన తప్పదని బీజేపీ అగ్రనేత అద్వానీ ప్రకటించారు. అవసరమైతే పదవులను సైతం త్యజించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. బోఫోర్స్‌ కుంభకోణంపై జరిగిన ఉద్యమ స్థాయిలోనే ఆందోళన ఉంటుందని తెలిపారు. బుధవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

నోట్లతో ఎంపీలను కొనుగోలు చేయడమనేది సామాన్య విషయం కాదన్నారు. ఏనాటికైనా ఇది దేశానికి అశనిపాతమేని వివరించారు. దీనిని తాము పెద్ద కుంభకోణంగా పరిగణిస్తున్నామని హెచ్చరించారు. బోఫోర్స్‌ను మించిన కుంభకోణంగా అభివర్ణించారు. తనను చాలా దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.

దీనిపై ప్రజలలో అవగాహన కలిగిస్తూ దేశవ్యాప్త ఆందోళన చేపడతామని అద్వానీ ప్రకటించారు. ఈ ప్రభుత్వం సాఫీగా మాత్రం సాగలేదన్నారు. అందుకు అనుగుణంగానే ఎన్నికలు మరెంతో దూరం లేవని అభిప్రాయపడ్డారు. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సంకీర్ణ ప్రభుత్వనికి అనుకూలంగా నడుచుకోవడం తనను బాధించిందని అద్వానీ పేర్కొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోమనాథ్‌ చటర్జీని బహిష్కరించిన సీపీఎం
రాజీనామాపై ఇప్పటికి ఆలోచించ లేదు: సోమనాథ్
క్రాసింగ్ ఎఫెక్ట్: 8 మందిపై బీజేపీ వేటు
సోమనాథ్‌పై చర్యలకు రంగం సిద్ధం..?
సంకీర్ణ ప్రభుత్వంపై 'ఆందోళన'
ఆ.... ఇద్దరు ఎంపీలు ఏమయ్యారు...?
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...