యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సోమనాథ్‌ చటర్జీని బహిష్కరించిన సీపీఎం
న్యూఢిల్లీ, బుధవారం, 23 జులై 2008   ( 17:57 IST )
చర్చలు, సమావేశాలు... అభిప్రాయాలు.. వాదోపవాదనలు తరువాత స్పీకర్ సోమనాథ్ చటర్జీని పార్టీ నుంచి బహిష్కరించాలని సీపీఎం నిర్ణయం తీసుకుంది. బుధవారం సీపీఎం కేంద్ర కమిటీ సమావేశమయ్యింది. సమావేశానంతరం సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీమన్ బోస్ ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా సీపీఎం, స్పీకర్‌కు మధ్య రాద్ధాంతం జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీని ధిక్కరించారని అధిష్టానం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి రాజీనామా చేయాలనే అదేశాలను ఖాతరు చేయలేదు. ఈ విషయంపై పార్టీ సమావేశమయ్యింది. సోమనాథ్ సీనియర్ నాయకుడు కావడంతో సుధీర్ఘ చర్చలే జరిగాయి.

అనంతరం ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. సోమనాథ్ ఉత్తమైన స్పీకర్లలో ఒకరని ప్రకటించింది. ఆయన పదవిలో కొనసాగుతారని వివరించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రాజీనామాపై ఇప్పటికి ఆలోచించ లేదు: సోమనాథ్
క్రాసింగ్ ఎఫెక్ట్: 8 మందిపై బీజేపీ వేటు
సోమనాథ్‌పై చర్యలకు రంగం సిద్ధం..?
సంకీర్ణ ప్రభుత్వంపై 'ఆందోళన'
ఆ.... ఇద్దరు ఎంపీలు ఏమయ్యారు...?
క్రాస్ ఓటింగ్‌పై తలలు పట్టుకుంటున్న పార్టీలు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...