యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
యూపీఏకు వ్యతిరేకంగా మా ఓటు: దేవెగౌడ వెల్లడి
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 జులై 2008   ( 18:16 IST )
యూపీఏకు వ్యతిరేకంగా జేడీఎస్ ఎంపీలు విశ్వాసపరీక్షలో ఓటు వేస్తారని ఆ పార్టీ అధినేత దేవెగౌడ ఆదివారం ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో అధికార యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించామని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వెల్లడించారు.

జేడీఎస్‌కు ముగ్గురు ఎంపీల బలం ఉంది. తమ ముగ్గురు ఎంపీలను యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు ఏకాభిప్రాయానికి వచ్చారని దేవెగౌడ తెలిపారు. బీఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతితో ఆదివారం సమావేశం అనంతరం దేవెగౌడ విలేకరులతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బీఎస్పీలో కొందరు ఎంపీల మద్దతు యూపీఏకే: ఎస్పీ
కాశ్మీర్‌‌లో ఎన్‌కౌంటర్‌: ఆర్మీ మేజర్, కానిస్టేబుల్ మృతి
సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపు
యూఎన్పీఏ- లెఫ్ట్- బీఎస్పీ సమావేశం: కుమారస్వామి హాజరు
ప్రభుత్వానికి వ్యతిరేకం, విప్ జారీ చేయం: ఏజీపీ
యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఆర్ఎల్‌డీ ఓటు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...