యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 20 జులై 2008   ( 16:37 IST )
లోక్‌‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ ఆదివారం సభాపక్ష నేతల సమావేశానికి పిలుపునిచ్చారు. సోమవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సభాపక్ష నేతల సమావేశానికి సోమనాథ్ పిలుపునివ్వడం గమనార్హం. రెండు రోజులపాటు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా చివరిరోజైన మంగళవారం అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.

విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో సభాపక్ష నేతలతో సోమనాథ్ చటర్జీ చర్చలు జరుపుతారు. అమెరికా- భారత్ అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ లెఫ్ట్ పార్టీలు ఇటీవల తమ కీలక మద్దతు ఉపసంహరించుకోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ విశ్వాసపరీక్షను ఎదుర్కోబోతుంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
యూఎన్పీఏ- లెఫ్ట్- బీఎస్పీ సమావేశం: కుమారస్వామి హాజరు
ప్రభుత్వానికి వ్యతిరేకం, విప్ జారీ చేయం: ఏజీపీ
యూపీఏ కూటమికి వ్యతిరేకంగా ఆర్ఎల్‌డీ ఓటు
యూపీఏ ప్రభుత్వానికి ఓటు వేయాలని జేఎంఎం నిర్ణయం
యూపీఏకే నా ఓటు: మాజీ కేంద్ర మంత్రి మారన్ వెల్లడి
మాకు 291 మంది సభ్యుల మద్దతు ఉంది: యూపీఏ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...