|
| యూఎన్పీఏ- లెఫ్ట్- బీఎస్పీ సమావేశం: కుమారస్వామి హాజరు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 16:32 IST ) | |
దేశంలో మూడో రాజకీయ శక్తి కోసం నిర్మాణాత్మక రూపును తీసుకొచ్చేందుకు యూఎన్పీఏ, లెఫ్ట్, బీఎస్పీ పార్టీల నేతలు ఆదివారం ఇక్కడ సమావేశం అయ్యారు. ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్ష, దీనికి సంబంధించిన అంశాలపై ఉమ్మడి వ్యూహాన్ని నేతలు ఈ సమావేశంలో తయారు చేస్తారు.
లోక్‌సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఈ నెల 22న విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతుండగా, యూఎన్పీఏ నేతలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఏజీపీ అధ్యక్షుడు బృందావన్ గోస్వామి, ఐఎన్ఎల్‌డీ చీఫ్ అజయ్ చౌతాలా, జార్ఖంఢ్ నేత బాబులాల్ మురాండీలు ఈరోజు లెఫ్ట్, బీఎస్పీ నేతలతో సమావేశమయ్యారు.
సీపీఎం నేతలు ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ, సీపీఐ నేతలు ఏబీ బర్దన్, డి.రాజా, ఆర్ఎస్‌పీ నేతలు అబానీ రాయ్, టీజే చంద్రచూడాన్, ఫార్వర్డ్‌బ్లాక్ నేత దెవబ్రత బిశ్వాస్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ ముఖ్యమంత్రి, బీఎస్పీ చీఫ్ మాయావతి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|