|
| ప్రభుత్వానికి వ్యతిరేకం, విప్ జారీ చేయం: ఏజీపీ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 15:23 IST ) | |
అసోం గణ పరిషత్ (ఏజీపీ) లోక్‌సభలో ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించింది. అయితే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు మాత్రం కచ్చితంగా యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని లికితాదేశం (విప్) జారీ చేయలేదు.
యూపీఏకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించామని ఏజీపీ అధ్యక్షుడు బృందావన్ గోస్వామి ఆదివారం పీటీఐతో చెప్పారు. అయితే పార్టీ ఎంపీలిద్దరికీ ఇందుకు సంబంధించి విప్ జారీ చేయబోమని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|