|
| మాకు 291 మంది సభ్యుల మద్దతు ఉంది: యూపీఏ |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008 ( 13:48 IST ) | |
లోక్‌సభలో ఈ నెల 22న జరగబోతున్న విశ్వాసపరీక్షలో గట్టెక్కుతామని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ కూటమి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేసింది. యూపీఏ కూటమి అగ్రనేతలు శనివారం మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఈ విశ్వాసపరీక్షను గట్టెక్కుతుందని, ఐదుగురు ఎంపీల బలం ఉన్న జేఎంఎం తమలో భాగమని ప్రకటించారు.
యూపీఏ కూటమికి 291 మంది ఎంపీల మద్దతు ఉందని కేంద్ర మంత్రులు రామ్ విలాస్ పాశ్వాన్, లాలూ ప్రసాద్ యాదవ్‌లు పేర్కొన్నారు. తాము ఈ విశ్వాసపరీక్షలో విజయం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. మాజీ కేంద్ర మంత్రి శిబు సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం యూపీఏ కూటమిలోని భాగమని పేర్కొన్నారు. ఆ పార్టీ ఎంపీలు తమకే ఓటు వేస్తారని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | | చక్కని వినోదంతో హరేరామ్ | | కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్. |
|
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|