యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
సోనియాతో జేఎంఎం చీఫ్ శిబు సోరెన్ చర్చలు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), ఆదివారం, 20 జులై 2008   ( 11:17 IST )
జేఎంఎం అధినేత శిబు సోరెన్ ఆదివారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. జార్ఖంఢ్ ముఖ్యమంత్రి మధు కోడా, ఉప ముఖ్యమంత్రి సుధీర్ మహ్తోతో కలసి శిబు సోరెన్‌ ఈరోజు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలుసుకొని చర్చలు జరిపారు.

జార్ఖంఢ్ ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ శిబు సోరెన్‌కు ఇస్తామని ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నెల 22న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ఎంపీల బలం ఉన్న జేఎంఎం ఇప్పటివరకు విశ్వాసపరీక్షలో ఎటువైపు ఓటు వేయాలనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ప్రత్యామ్యాయంపై రేపు లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ చర్చలు
బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి
విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని రాజీనామా చేయరు
యూపీఏ సర్కారుకు 291 ఎంపీల మద్దతు: లాలు
మరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ తిరుగుబాటు
తటస్థుల మద్దతు లౌకిక పార్టీలకే: పాశ్వాన్ విశ్వాసం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...