|
| ప్రత్యామ్యాయంపై రేపు లెఫ్ట్, యూఎన్‌పీఏ, బీఎస్పీ చర్చలు |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 17:35 IST ) | |
విశ్వాస పరీక్షలో ప్రభుత్వం పడిపోయేపక్షంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి చర్చించేందుకు వామపక్షాలు, బహుజన్ సమాజ్ పార్టీ, మూడో ఫ్రంట్ నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశమవుతున్నారు.
సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్‌తో సమావేశమైన తర్వాత టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతూ బీఎస్పీ నేతృత్వంలో మూడో ఫ్రంట్ వామపక్షాల మద్దతుతో అధికారం చేపట్టే అంశం సహా అన్ని ప్రత్యామ్నాయాలను ఆలోచించనున్నామన్నారు.
మాయవతిని ప్రధానిగా చేసేందుకు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. అయితే అన్ని అంశాలను చర్చించాల్సి ఉందని చెప్పారు. సీపీఐ నేత బర్ధన్, బహుజన్ సమాజ్ పార్టీ నేత మాయావతితో కూడా ఆయన శనివారం సమావేశమయ్యారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|