|
| బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి |
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), శనివారం, 19 జులై 2008 ( 17:25 IST ) | |
సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు షాహిద్ సిద్దిఖి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బహుజన్ సమాజ్‌పార్టీలో చేరనున్నానని ప్రకటించారు.
న్యూఢిల్లీలో యూపీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశమైన తర్వాత ఆమె పక్కనే విలేకరులతో మాట్లాడిన ఆయన అణు ఒప్పందంపై గత నెలరోజులుగా తాను కొంత మానసిక క్షోభ అనుభవించానన్నారు.
గత మూడేళ్లుగా ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన తాను అంతరాత్మ ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. దళిత- ముస్లిం సమాజం ఐక్యత, అన్ని వర్గాల సంక్షేమం కోసం తాను మాయావతితో కలిసి పనిచేయనున్నానని ప్రకటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|