యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బేరసారాలకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు: ప్రణబ్
లోక్‌సభలో జూలై 22న జరిగే విశ్వాసపరీక్షకోసం తమ పార్టీ ఎంపీలతో బేరసారాలకు దిగలేదని విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. విశ్వాసపరీక్షలో తమ పార్టీ విజయం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

చండీఘర్‌లో శుక్రవారం జరిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ సంస్థ 29వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. బేరసారాలకు దిగుతున్నామనడం ద్వారా పార్టీని కళంకితపరుస్తున్నారని ఆరోపించారు.

విశ్వాసపరీక్ష తుది ఫలితాలకై సంయమనంతో వ్యవహరించాలని మీడియాను కోరారు. ఆ పరీక్షలో తాము స్పష్టమైన తీర్పు అందుకోనున్నామన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సాగుతోందని చెప్పిన ఆయన ఈ సందర్భంగా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పార్టీ విప్ స్పీకర్‌కు వర్తించదు: బోస్
ఎస్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కొందరు గైర్హాజరు
ప్రధాని మన్మోహన్‌ను కలుసుకోనున్న దేవెగౌడ
ఎస్సీ సమావేశానికి 16 మంది ఎంపీలే హాజరు
జేడీఎస్ మద్దతు కోసం దేవెగౌడతో మాట్లాడిన ప్రధాని
ఎంపీలకు సీపీఎం విప్: సోమనాథ్‌కు మినహాయింపు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...