యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఎస్సీ సమావేశానికి 16 మంది ఎంపీలే హాజరు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), 18 జులై 2008   ( 16:07 IST )
లోక్‌సభలో ఈ నెల 22న యూపీఏ ప్రభుత్వాన్ని బలపరీక్షలో గట్టెక్కిస్తుందనుకున్న సమాజ్‌వాదీ పార్టీలో శుక్రవారం వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల సమావేశం ఈరోజు జరిగింది. పార్లమెంట్‌లో విశ్వాసపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చలు జరిపేందుకు పార్టీ అగ్రనేతలు ములాయం సింగ్, అమర్ సింగ్ ఈ సమావేశం ఏర్పాటు చేశారు.

అమెరికాతో కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని సమర్థించిన సమాజ్‌వాదీ పార్టీ ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో యూపీఏకు మద్దతిస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు పార్టీకి ఎంపీల్లో ఈ నిర్ణయంపై ఏకాభిప్రాయం లేదని ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం జరిగిన ఎస్పీ సమావేశానికి మొత్తం 39 మంది ఎంపీల్లో 16 మంది మాత్రమే హాజరయ్యారు. ఎస్పీకి చెందిన 39 మంది ఎంపీల్లో ఒకరు జైల్లో ఉండగా, మరో ఇద్దరిని పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జేడీఎస్ మద్దతు కోసం దేవెగౌడతో మాట్లాడిన ప్రధాని
ఎంపీలకు సీపీఎం విప్: సోమనాథ్‌కు మినహాయింపు
దేరా- సిక్కుల మధ్య ఘర్షణ: పంజాబ్‌లో అప్రమత్తత
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...