యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
ఎంపీలకు సీపీఎం విప్: సోమనాథ్‌కు మినహాయింపు
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 13:46 IST )
కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వానికి ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ ఎంపీలకు జారీ చేసిన విప్ నుంచి లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీకి సీపీఎం మినహాయింపు కల్పించింది.

లోక్‌సభలో జరిగే విశ్వాసపరీక్షలో పాల్గొనేందుకు పార్టీ ఎంపీలందరూ ఈ నెల 20న దేశ రాజధానికి చేరుకోవాలని, తరువాతి రెండు రోజులు లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనాలని సీపీఎం ఈ లికితాదేశంలో (విప్) కోరింది. సీపీఎంకు లోక్‌సభలో 41 మంది ఎంపీల బలం ఉంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
దేరా- సిక్కుల మధ్య ఘర్షణ: పంజాబ్‌లో అప్రమత్తత
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...