యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
దేరా- సిక్కుల మధ్య ఘర్షణ: పంజాబ్‌లో అప్రమత్తత
చండీగఢ్ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 13:37 IST )
హర్యానాలోని సిర్సా జిల్లాలో ఉన్న దాబ్‌వాలీ పట్టణంలో దేరా సచ్చా సౌదా మద్దుతుదారులు, సిక్కులకు మధ్య శుక్రవారం జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. దీంతో సమస్యాత్మక పరిస్థితులు ఏర్పడకుండా పొరుగునున్న పంజాబ్‌ రాష్ట్రంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు.

దాబ్‌వాలీలో ఈరోజు ఉదయం దేరా మద్దతుదారుల నామ్‌చర్చ ప్రార్థనల సందర్భంగా సిక్కులతో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఈ పరిస్థితి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసిందని పోలీసులు తెలిపారు. ఒకరిపైఒకరు ఇటుకరాళ్లు విసురుకున్నారు. సిక్కు మద్దతుదారులకు చెందిన ఒక గ్రూపు వ్యక్తి ఈ ఘర్షణల్లో మరణించాడు.

దేరా కార్యక్రమం గురించి జిల్లా యంత్రాంగానికి మొదట సమాచారం లేదని డిప్యూటీ కమిషనర్ వి.ఉమాశంకర్ తెలిపారు. దేరా ప్రజలు జరుపుకునే నామ్‌చర్చ గురించి తమకు సాధారణంగా ముందస్తు సమాచారం వస్తుందని చెప్పారు. అయితే ఈరోజు ఇలా జరగలేదన్నారు. అందువలనే తాము ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పీఎం స్కామ్‌: కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ
మరో ఎనిమిది ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...