యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించం: బీజేపీ
న్యూఢిల్లీ (ఏజెన్సీ), శుక్రవారం, 18 జులై 2008   ( 10:05 IST )
కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ప్రభుత్వం ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో ఓడిపోతే తాము ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించబోమని ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. ఈ పరిస్థితులు ఏర్పడితే ఎన్నికలకు వెళ్లడమే సరైన పరిష్కారం అని అభిప్రాయపడింది.

అమెరికాతో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటీవల లెఫ్ట్ పార్టీలు తమ కీలక మద్దతును ఉపసంహరించడంతో యూపీఏ కూటమి ప్రభుత్వం 22న బలపరీక్షను ఎదుర్కోబోతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ బలపరీక్షలో యూపీఏ ఓడిపోతే ప్రతిపక్ష ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నించదని బీజేపీ తెలిపింది. తమకు సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇందుకోసం ప్రయత్నించమని బీజేపీ పేర్కొనడం గమనార్హం. యూపీఏ గట్టెక్కని పక్షంలో ప్రజాతీర్పును కోరతామని బీజేపీ నేత ఎం వెంకయ్యనాయుడు గురువారం విలేకరులతో చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శిక్షలు పడ్డ ఎంపీలను ఆశ్రయిస్తున్న కాంగ్రెస్: సీపీఎం
మాకెవరి సర్టిఫికేట్లు అవసరం లేదు: లెఫ్ట్‌తో సోనియా
బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ
మరో ఎనిమిది ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్
పప్పు యాదవ్‌ ఓటేసేందుకు హైకోర్టు అనుమతి
ఆర్ఎల్‌డీ అధినేత అజిత్ సింగ్‌తో బర్దన్ భేటి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...