|
| పార్లమెంట్‌లో దాడి కేసు: షౌకత్ పిటిషన్‌కు తిరస్కృతి
|
| న్యూఢిల్లీ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008 ( 14:10 IST ) | |
పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడి జైలు శిక్ష అనుభవిస్తున్న షౌకత్ హుస్సేన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. తనకు విధించబడిన 10 ఏళ్ల జైలు శిక్షను సవాలు చేస్తూ షౌకత్ హుస్సేన్ ఈ పిటిషన్‌లో సవాలు చేశారు.
తమ తీర్పులో మళ్లీ జోక్యం చేసుకోవాల్సిన కారణం కనిపించడం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పీపీ నాలేకర్ అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్దారించబడిన షౌకాత్ హుస్సేన్‌కు ఆగస్టు 4, 2005న సుప్రీంకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|