యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వార్తలు జాతీయం
బాంబు పేలుళ్లు: జైపూర్ నగరంలో కర్ఫ్యూ విధింపు
జైపూర్ (ఏజెన్సీ), బుధవారం, 14 మే 2008   ( 11:59 IST )
జైపూర్ నగరంలో 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం కర్ఫ్యూ విధించారు. మంగళవారం రాత్రి జైపూర్ నగరం ఎనిమిది వరుస బాంబు పేలుళ్లతో అట్టుడుకిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్లలో 60 మంది మృతి చెందగా, సుమారు 200 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు.

జైపూర్ జిల్లా కలెక్టర్ అఖిల్ అరోరా ముందస్తు జాగ్రత్త చర్యగా కర్ఫ్యూ విధించామని చెప్పారు. ఈ కర్ఫ్యూ బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. పోలీసు శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ కన్హియా లాల్ 15 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కర్ఫ్యూ విధించినట్టు వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
శాంతికి భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర: రాజే
రాజస్థాన్ రాజధాని పేలుళ్లకు రాష్ట్రపతి, ప్రధాని ఖండన
జైపూర్ పేలుళ్లు: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
జైపూర్‌లో బాంబు పేలుళ్లు: 60 మందికిపైగా మృతి
కర్ణాటకలో మాకు స్పష్టమైన మెజారిటీ ఖాయం: బీజేపీ
మొదటిసారి క్షిపణి ప్రాజెక్టుకు మహిళ నేతృత్వం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ...
ఇంకా చదవండి|మరిన్ని...
Marketplace