|
| సాంబా గ్రామంలో తీవ్రవాద దాడి: ముగ్గురు మృతి
|
| జమ్మూ (ఏజెన్సీ), ఆదివారం, 11 మే 2008 ( 13:23 IST ) | |
సాంబా జిల్లాలోని ఓ గ్రామంలో తీవ్రవాదులు ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపారు. మృతుల్లో స్థానిక రాజకీయ నేత, వార్తా సంస్థ ఫొటోగ్రాఫర్ ఉన్నారు. శుక్రవారం సాంబా సెక్టార్‌లో చొరబడేందుకు ప్రయత్నించిన తీవ్రవాద సంస్థకు చెందినవారే ఈ ఘటనకు కూడా పాల్పడి ఉంటారని భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
ఆదివారం ఉదయం 7.50 గంటల ప్రాంతంలో జిల్లాలోని కాలీ మండి అటవీ ప్రాంతంలో ఉంటున్న ఓ కుటుంబంపై తీవ్రవాదులు దాడి చేశారని భద్రతా దళ అధికారులు తెలిపారు. తీవ్రవాదుల కాల్పుల్లో కొత్తగా ఏర్పాటయిన ఇండియన్ నేషనల్ డెమొక్రటిక్ పార్టీ స్థానిక అధ్యక్షుడు హుషియార్ సింగ్, ఆయన భార్య మరణించారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|